హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఏడుపాయలలో పాడ్యమి ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో బుధవారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం బహుళపక్షం, పాడ్యమి, సౌమ్య వాసవి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు మంజీరా నది పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు.