హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు

NGKL: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి కడ్తాల్ మైసిగండి ఆలయంలో అనుకోకుండా కాలుజారి పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయన నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎమ్మెల్యే క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మెరుగ్గా ఉన్నాయని రాజేష్ రెడ్డి పేర్కొన్నారు.