ఢిల్లీ ప్రీత్ విహార్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కేఫ్‌లో 22 ఏళ్ల యువతిపై సహోద్యోగులు అత్యాచారం చేశారు. కేఫ్ మూసివేసిన తర్వాత లోపలికి 8 మంది వెళ్లి మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో ఆ యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు.
వార్తలు
ఓ కేఫ్‌లో 22 ఏళ్ల యువతిపై అత్యాచారం


