RR: షాబాద్లో గుర్తుతెలియని వ్యక్తి (50–55) మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి, మృతుడు తెల్ల ప్యాంటు, తెల్ల చెక్ చొక్కా ధరించినట్లు గుర్తించారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిసినవారు షాబాద్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
షాబాద్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం


