BHNG: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన విజయకుమార్ గణితశాస్త్రంలో జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి డాక్టరేట్ పొందారు. ప్రొఫెసర్ రాజశేఖర్ పర్యవేక్షణలో పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా సాధించారు. ప్రస్తుతం జేఎన్టీయూ సుల్తాన్‌పూర్ కళాశాలలో గణితశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. విజయకుమార్‌ను పలువురు అభినందించారు.
తెలంగాణ
పుట్టపాక వాసికి గణితంలో డాక్టరేట్


