NLG: ఈ నెల 26న కనగల్ మండలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. పొనుగోడు గ్రామంలో రూ.8 కోట్ల వ్యయంతో కురంపల్లి నుంచి పొనుగోడు బస్టాండ్ వరకు డబుల్ బీటీ రోడ్డు, బస్టాండ్ నుంచి ఎస్సీ కాలనీ వరకు సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎన్నికల సమయంలో పొనుగోడు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఈ నెల 26న పొనుగోడులో మంత్రి పర్యటన


