NLG: చిట్యాల గురుకుల కళాశాల విద్యార్థిని సంజన శ్రీ జాతీయస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికైంది. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆమె.. ఈ నెల 26 నుంచి 29 వరకు పంజాబ్‌లో జరిగే 52వ జాతీయ జూనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీజ తెలిపారు.
తెలంగాణ
జాతీయ కబడ్డీ పోటీలకు చిట్యాల విద్యార్థిని ఎంపిక


