MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ 16వ డివిజన్ బోయపల్లిలో మంగళవారం రాత్రి మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ హాజరయ్యారు. యాదవులు రాజకీయ, ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాలలో మరింత అభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ
బోయపల్లిలో ఘనంగా సదర్ వేడుకలు


