MDK: భక్తుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ మెదక్ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక పుణ్యక్షేత్రాల యాత్ర నిర్వహిస్తున్నట్లు DM పరమేశ్వరి తెలిపారు. NOV 29న ఉదయం 9కి బయలుదేరి స్వర్ణగిరి, యాదగిరిగుట్ట, రామప్ప, మేడారం, భద్రాచలం క్షేత్రాల దర్శనంతో డిసెంబర్ 1న తిరిగి చేరుకుంటారు. ఎక్స్‌ప్రెస్ రూ.1,700, డీలక్స్ రూ.2,000 ఛార్జీ కాగా, వివరాలకు 9494825746 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
మెదక్ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక పుణ్యక్షేత్రాల యాత్ర: DM


