హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

KMR: జిల్లాలో గ్రూప్‌-4 దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్, కుక్, కామటి, వాచ్‌మెన్ పోస్టులకు నేటి నుంచి డిసెంబర్ 11 వరకు డీడబ్ల్యూఓ కార్యాలయంలోని 31వ గదిలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలకు జిల్లా వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.