భారత మహిళల హాకీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. FIH ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలిసారి ప్రపంచ 5వ ర్యాంక్‌కు చేరుకుంది. 2003లో ర్యాంకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యుత్తమ ర్యాంక్. గతంలో 2022, 2023లో ఆరో ర్యాంక్ సాధించడమే అత్యుత్తమంగా ఉండేది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో మరో ఘనత సాధించిన భారత మహిళల హాకీ జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
క్రీడలు
చరిత్ర సృష్టించిన భారత ఉమెన్ హాకీ టీమ్


