AP: గ్రామపంచాయతీ ఎన్నికల్లో బలవంతంగా ఏకగ్రీవాలు జరగకూడదని స్పష్టంగా ఆదేశించినట్లు అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశ ఎన్నికల్లో 15 - 20 శాతం వరకు ఏకగ్రీవాలు జరుగుతాయని అంచనా వేశామని.. దాదాపు 19 శాతం ఏకగ్రీవాలు జరిగాయని తెలిపారు. తాము ఆశించిన స్థాయిలో ఏకగ్రీవాలు జరగలేదని పేర్కొన్నారు.
వార్తలు
బలవంతపు ఏకగ్రీవాలకు తావులేదు: పునేఠా


