కల్తీ మద్యం వల్ల ఇటీవల 20 మంది మరణించడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మద్యం అలవాటు మాన్పించేందుకు వినూత్న కార్యక్రమం చేపడుతోంది. మద్యం దుకాణాల వద్దకే ఆరోగ్య, ఎక్సైజ్ శాఖ అధికారులు వెళ్లి మందుబాబులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాలేయం, కిడ్నీల పనితీరును పరిశీలించి.. మద్యం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరిస్తున్నారు. మద్యపానానికి దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు.
వార్తలు
మద్యం దుకాణం వద్దే హెల్త్ చెకప్


