హైదరాబాద్: 28°C
క్రీడలు

నా బలాలపై నమ్మకముంచి ఆడా: వైభవ్

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో UAEపై డబుల్ సెంచరీ (53 బంతుల్లో 204) చేయడంపై సూర్యవంశీ స్పందించాడు. ‘గత 2 మ్యాచుల్లో మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లు చేయలేకపోయాం. ఈ మ్యాచ్‌లోనూ ఆచితూచి ఆడాలనుకున్నా. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని అర్థమైంది. దీంతో నా బలాలపై నమ్మకముంచి నా శైలిలో ఆడా. రికార్డుల గురించి ఆలోచించలేదు' అని చెప్పాడు.