టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రేసింగ్ ట్రాక్‌పై సందడి చేశాడు. మెక్లారెన్ ఫార్ములా 1 కేంద్రాన్ని సందర్శించాడు. అక్కడ కారు సిమ్యులేటర్ నడుపుతూ ఉత్సాహంగా గడిపాడు. అలాగే, ఆస్ట్రేలియా డ్రైవర్ ఆస్కార్ పియాస్త్రీకి బ్యాటింగ్ మెళకువలు నేర్పించాడు. పియాస్త్రీ షాట్లు చూసిన పంత్, తన జట్టులో చేరవచ్చని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
క్రీడలు
రేసింగ్ ట్రాక్‌పైకి రిషభ్ పంత్


