టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తన కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్‌కు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రియ 28వ బర్త్‌డే సందర్భంగా ఆమెతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 'మనకు ఈ బర్త్‌డే ఎంతో ప్రత్యేకం, రాబోయే రోజులు మరింత ప్రత్యేకం' అని పేర్కొన్నాడు. 2026 డిసెంబర్ 4న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.
క్రీడలు
కాబోయే భార్యకు రింకూ స్పెషల్ విషెస్


