ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో యూఏఈపై భారత్-ఎ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 250 పరుగుల లక్ష్యాన్ని 14.2 ఓవర్లలోనే ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (53 బంతుల్లో 204) ఏకంగా 28 సిక్సర్లు బాది ప్రొఫెషనల్ క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వైభవ్ ఆ 28 సిక్సర్లు ఎలా బాదాడో ఈ వీడియోలో చూసేయండి.
క్రీడలు
వైభవ్ వీరంగం.. 28 సిక్స్‌ల వీడియో వచ్చేసింది


