UAEతో మ్యాచ్లో IND-A చారిత్రాత్మక రికార్డులు నమోదు చేసింది. వైభవ్ ఒకే ఇన్నింగ్స్లో 28 సిక్సర్లు బాది కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే ఫాస్టెస్ట్ సెంచరీ 28 బంతులు, ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ 52 బంతుల్లో చేశాడు. IND-A తొలి 5 ఓవర్లకే 100, 10 ఓవర్లకు 183/2 స్కోరు చేసి లిస్ట్-ఎలో అత్యధిక రికార్డు సాధించింది. అలాగే 200+ పరుగుల లక్ష్యాన్ని (14.2 ఓవర్లలో) ఛేదించింది.
క్రీడలు
వైభవ్ బ్రేక్ చేసిన రికార్డులివే


