హైదరాబాద్: 28°C
క్రీడలు

ENG ఓపెనర్ల వీరంగం.. చిత్తుగా ‍ఓడిన AUS

ఆస్ట్రేలియాతో కర్రారా ఓవల్‌లో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 184/8 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు అనేరిన్ డొనాల్డ్ (85), ఫిల్ సాల్ట్ (58) అర్థసెంచరీలతో రాణించారు. మూడో టీ20 నవంబర్ 27న బ్రిస్బేన్‌లో జరగనుంది.