హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కానిస్టేబుల్‌పై దాడి

KKD: విరవ గ్రామ శివారులో విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన ముగ్గురిని పిఠాపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు దుగ్గన త్రిమూర్తులు, సురేష్, అర్జెంపూడి వీర సతీష్‌లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పోలీసులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జి. బిందుమాధవ్ హెచ్చరించారు.