హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

E.G: జిల్లాలో ఈ నెల 26న జరగనున్న ఐదు మండలాల గ్రామపంచాయతీ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. 2,35,109 మంది ఓటర్ల కోసం 706 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌తో పాటు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.