హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

BHNG: ఆత్మకూరు మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు ప్రతికంఠం శంతన్ రాజు నిర్వహించిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.