హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లప్రోలులో ఎన్నికల సిబ్బందికి శిక్షణ

KKD: గ్రామపంచాయతీ ఎన్నికల ఫేజ్-2 నేపథ్యంలో గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో 197 మంది ప్రిసైడింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు విధానాలపై అవగాహన కల్పించారు. ఈ నెల 27న ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలని సూచించారు.