ASR: హుకుంపేట మండలం పెదగరువు జీటీడబ్ల్యూ బాలికల పాఠశాలలో బాల్య వివాహాల నిర్మూలనపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎల్‌సీసీ ఛైర్‌పర్సన్ డాక్టర్ కంబిడి కృష్ణకుమారి బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలికల విద్య, హక్కులు, చట్టపరమైన అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం


