హైదరాబాద్: 28°C
క్రీడలు

ఈ విధ్వంసానికి డైలాగులు సరిపోవు

'నేను కొడితే అదోలా ఉంటదని ఆల్లు ఇల్లు చెప్పడమే తప్ప నాకూ తెలీదు'.. వైభవ్ ఆటను చూస్తే ఇదే డైలాగ్ గుర్తొస్తుంది. సెంచరీ చూసి టీ తాగొచ్చేలోగా డబుల్ సెంచరీ బాదాడంటే ఊచకోత ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విధ్వంసానికి డైలాగులు సరిపోవు చూస్తూ ఉండిపోవడం తప్ప. 15 ఏళ్లకే బుల్డోజర్ల బౌలర్ల మీద విరుచుకుపడితే ఎవరు మాత్రం ఏం చేస్తారు. ఈ విధ్వంసాన్ని మీరు చూశారా?