టెస్టు క్రికెట్లో రాణించడానికి తనకు ఎన్నో ఏళ్లు పట్టిందని టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. న్యూజిలాండ్‌పై సాధించిన 136 పరుగుల ఇన్నింగ్స్ ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత సరిగా నిద్ర కూడా పట్టలేదని వెల్లడించాడు. మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటే బాగుండేదని చెప్పాడు.
క్రీడలు
'ఆ ఇన్నింగ్స్ తర్వాత సరిగా నిద్ర కూడా పట్టలేదు'


