బంగారం ధరలు పడిపోతున్న తరుణంలో.. పసిడి రుణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(NBFC)లను RBI హెచ్చరించింది. ధరల తగ్గుదలతో రుణాలకు సంబంధించిన లోన్ టు వాల్యూ (LTV) నిష్పత్తులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని తెలిపింది. నెలలో బంగారం ధర 30-40% పడిపోవడంతో రుణాలకు తాకట్టుగా ఉన్న బంగారం విలువ తగ్గి రుణదాతల రిస్క్ పెరుగుతోందని పేర్కొంది.
వ్యాపారం
గోల్డ్ లోన్లపై RBI కీలక ప్రకటన


