హైదరాబాద్: 28°C
వ్యాపారం

26 ఏళ్ల తర్వాత మార్కెట్‌లోకి మళ్లీ 'గోల్డ్ స్పాట్'

దాదాపు 26 ఏళ్ల తర్వాత ప్రముఖ కూల్‌డ్రింక్ 'గోల్డ్ స్పాట్' వచ్చే వారం మార్కెట్‌లోకి మళ్లీ రానుందని సమాచారం. హెల్తీ డ్రింక్స్‌కు ఆదరణ పెరగడంతో కోకకోలా ఇండియా దీన్ని లో-షుగర్ లేదా జీరో-షుగర్ క్యాన్‌లలో రీలాంచ్ చేస్తోంది. 1993లో పార్లే రమేష్ చౌహాన్ నుంచి కొన్న ఈ బ్రాండ్‌ను, ఫాంటా విస్తరణ కోసం 2000లో నిలిపివేశారు.