ఎన్విడియా సీఈఓగా తిరిగి నియామకం కావడంపై జెన్సన్ హువాంగ్ భావోద్వేగానికి గురయ్యారు. తనకు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన ఉద్యోగులను ఉద్దేశించి జెన్సన్ మాట్లాడుతూ.. 'నా వల్ల మీరంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందుకు నిజంగా క్షమాపణలు కోరుతున్నా. నాకు రెండో అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈసారి మరింత మెరుగైన సీఈవోగా నిరూపించుకుంటా' అని హామీ ఇచ్చారు.
వ్యాపారం
నన్ను క్షమించండి: జెన్సన్


