హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం

TPT: చిట్టమూరు (మం) ఉప్పలమర్తి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీకమాస వేడుకలు జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఉదయం నుంచి సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు ఆకాశదీప దర్శనం, గంగా హారతి, ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.