విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పుట్టినరోజు సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్చం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే అదితికి మంత్రి కొండపల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు


