CTR: ఐరాల మండలం వీఎస్ అగ్రహారంలో గ్రామ పంచాయతీ ఎన్నికల బహిష్కరణ బ్యానర్ చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డ్రైనేజీ సాధన కమిటీ ఆధ్వర్యంలో బ్యానర్ ఏర్పాటు చేశారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చే అభ్యర్థికే తమ ఓటు అని వారు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల బహిష్కరణ బ్యానర్


