VZM: రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. జయలక్ష్మి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ల సమీక్ష సమావేశానికి జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ తన ఛాంబర్ నుంచి హజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లాలో భూముల రీసర్వే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు.సమావేశంలో డి.ఆర్.ఓ సత్తిబాబు,రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీసీఎల్ఏ కమిషనర్‌తో జాయింట్ కలెక్టర్ సమావేశం


