హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వసతి గృహం లేక విద్యార్థుల ఇబ్బందులు...!

NLR: విడవలూరు మండలంలో దశాబ్ద చరిత్ర కలిగిన బీసీ బాలుర వసతి గృహ భవనం శిధిలా వ్యవస్థకు చేరింది. దీంతో వసతి గృహ నిర్వహణను అధికారులు నిలిపివేశారు. వసతి గృహం లేకపోవడంతో మారుమూల గ్రామాల విద్యార్థులతో పాటు పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.