యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు చర్చల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు ఆఫర్ చేసినట్లు ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ వెల్లడించారు. 403 స్థానాల్లో 26 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే తొలుత 180 సీట్లు డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ప్రస్తుతం 120 సీట్లకు తగ్గించుకుంది. వీటిలో కనీసం 50 గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
కాంగ్రెస్‌కు 26 సీట్లు ఆఫర్ చేశాం: ఎస్పీ ఎంపీ


