ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా.. రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ బెంగళూరు వ్యాప్తంగా వివాదాస్పద పోస్టర్ల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ పోస్టర్లలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ను RSS దుస్తుల్లో ఉన్నట్లుగా చిత్రీకరించారు. ఈ భారీ బ్యానర్లపై 'ఇంట్రడ్యూసింగ్ మార్క్ బీజేపీబర్గ్' 'మెటా బీజేపీ కా బేటా' అనే నినాదాలను ముద్రించారు.
వార్తలు
RSS దుస్తుల్లో మార్క్ జుకర్‌బర్గ్


