జమ్మూకశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఉజైద్ అనే యువకుడిని యూపీ మీరట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉజైద్‌పై ఏడాది కాలంగా నిఘా ఉంచిన తర్వాతే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అనుమానిత ఉగ్రవాది సాజిద్‌తో ఉజైద్ గత ఆరు నెలలుగా ఆన్‌లైన్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.
వార్తలు
మీరట్‌లో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్


