హైదరాబాద్: 28°C
వార్తలు

'కూటమి మేయర్ అభ్యర్థి విజయానికి మద్దతు ఇవ్వాలి'

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి జనసేన మేయర్ అభ్యర్థి ఆకుల భవాని ప్రవీణ్ గెలుపును కాంక్షిస్తూ నగర న్యాయవాదులతో సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో సమన్వయకర్త డా. ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొని, ఎన్నికల అంశాలపై చర్చించి న్యాయవాదులంతా సంఘటితంగా మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.