హైదరాబాద్: 28°C
వ్యాపారం

లేఆఫ్‌లపై స్పందించిన గూగుల్

భారత్‌లో గూగుల్ భారీ లేఆఫ్‌లు చేపడుతోందని, 24 గంటల్లో రాజీనామా చేయాలని, జనవరిలో మరిన్ని కోతలు ఉంటాయని నెట్టింట ప్రచారం జరిగింది. ఓ నెటిజన్ పోస్ట్‌కు స్పందించిన గూగుల్ క్లౌడ్ ఇండియా ఇందులో వాస్తవం లేదని ఖండించింది. పని ప్రాధాన్యతల పునర్వ్యవస్థీకరణలో భాగంగా గత వారం చిన్నపాటి సంస్థాగత మార్పులు చేసి, సుమారు 30 రోల్స్ తొలగించినట్లు తెలిపింది.