టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్‌లు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సంస్థలో 24 ఏళ్లుగా పనిచేస్తూ ప్రిన్సిపల్ నాలెడ్జ్ ఇంజినీరింగ్ మేనేజర్ స్థాయికి ఎదిగిన గాలారా విలియమ్స్‌ను తాజాగా తొలగించారు. జూనియర్లకు ఏఐ శిక్షణ ఇస్తుండగా లేఆఫ్ మెయిల్ రావడంతో షాక్‌కు గురయ్యానని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. 24 ఏళ్ల ప్రయాణానికి ఇది అవమానకరమైన ముగింపు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాపారం
24 ఏళ్ల సేవకు అవమానకర ముగింపు


