SS: మధ్య ఆసియా నుంచి వలస వచ్చే అరుదైన వైట్ స్టోర్క్ పక్షులు జిల్లాలో సందడి చేస్తున్నాయి. అనంతపురం గ్రామీణ మండలం కాట్నే కాలువ వద్ద నాలుగు పక్షులను గుర్తించారు. జిల్లాలోని చిలమత్తూరు మండలం పిఠాపురం ప్రాంతానికి కూడా ఏటా ఈ పక్షులు వస్తుండటం విశేషం. ఇది జీవ వైవిధ్యానికి శుభసూచికగా పక్షి ప్రేమికులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో అరుదైన విదేశీ పక్షుల సందడి


