PDPL: పెద్దాపూర్ గ్రామానికి చెందిన అమరగాని నవీన్ TSPSC పరీక్షలో ప్రతిభ కనబరిచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం మహారాష్ట్రలోని కోల్ ఇండియాలో విధులు నిర్వహిస్తున్న ఆయన సాధించిన విజయంపై జూలపల్లి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నవీన్ విజయం యువతకు స్ఫూర్తిదాయకమని అభినందించారు.
తెలంగాణ
ఏఈఈగా ఎంపికైన పెద్దాపూర్ వాసి


