హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేలో ఇండియా గ్లోబల్ క్విజ్ ప్రారంభం

HYD: నగరంలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీహరి ‘ఖేలో ఇండియా గ్లోబల్ క్విజ్‌’ను ప్రారంభించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించే ఈ క్విజ్‌లో క్రీడలు, తెలంగాణ వారసత్వం, పెట్టుబడులకు సంబంధించి 20 ప్రశ్నలు ఉంటాయి. విదేశాల్లో నివసిస్తున్న రెండు లక్షల మందికి ఆహ్వానాలు పంపించారు. పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు, ప్రత్యేక బహుమతులు అందించనున్నారు.