SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, సిరిసిల్ల డీఎస్పీ కె. నాగేంద్రచారి, శిక్షణ డీఎస్పీలు రవికుమార్, సందీప్ నాయక్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సర్పంచ్, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
వేణుగోపాల స్వామిని దర్శించుకున్న ఎస్పీ, డీఎస్పీలు


