హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు

PDPL: గోదావరి నీటిని పలు దశల్లో శుద్ధి చేసిన అనంతరమే కార్మికుల క్వార్టర్లు, పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు సింగరేణి RG-1 జీఎం లలిత్ కుమార్ మంగళవారం తెలిపారు. ప్రతి రెండు నెలలకోసారి గుర్తింపు పొందిన సంస్థతో నీటి నమూనాలను పరీక్షిస్తున్నామన్నారు. నీటి నాణ్యతపై సందేహాలుంటే అధికారులను సంప్రదించాలని సూచించారు.