యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుడికి ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ పురవీధుల గుండా ఊరేగింపు సేవను నిర్వహించారు. మంగళవారం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణానికి ముందు, సాయంత్రం మొక్కు జోడు సేవలో స్వామి వారిని ఊరేగిస్తూ సేవ పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
వైభవంగా యాదాద్రి స్వామి ఊరేగింపు సేవ


