హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజల్లో మాజీ మంత్రి

WNP: కార్తీక పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చింతల హనుమాన్ ఆలయంలో కార్తీక జ్యోతి వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి అభిషేకాలు చేసి వేదపండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మాసం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు.గట్టు యాదవ్, పలుస రమేష్ గౌడ్ పాల్గొన్నారు.