JN: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పాలకుర్తి సోమేశ్వరాలయంలో భక్తులకు అఖండ దివ్య జ్యోతి దర్శన భాగ్యం లభించింది. DCP రాజమహేంద్ర నాయక్, పీఠాధిపతులు, వేద పండితులు అఖండ జ్యోతికి పూజలు నిర్వహించి, క్షీరాద్రి అంచున భారీ ప్రమిదలో దీపాన్ని వెలిగించారు. 25 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఈ అఖండ జ్యోతిని సుమారు 30 గ్రామాల ప్రజలు దర్శించుకున్నారు.
తెలంగాణ
దేదీప్యమానంగా అఖండ జ్యోతి దర్శనం


