MDCL: ఉప్పల్ బాగాయత్లో యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని 170 మందికి పైగా పాఠశాలల కరస్పాండెంట్లు, 600 మందికి పైగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యారంగ అభివృద్ధిలో పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల సేవలు ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
విద్యా రంగ సేవకులకు ఎమ్మెల్యే సన్మానం


