ఒడిశాలోని పూరీ నీలాద్రి బీచ్‌లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విదేశీ పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సముద్రపు అలల మధ్య వెలుగుతున్న దీపాలతో వారు ఈ వేడుకల్లో భాగమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విదేశీయులు మన సంప్రదాయాలను గౌరవించడంపై ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు.
వార్తలు
పూరీ బీచ్‌లో విదేశీయుల ప్రత్యేక పూజలు


